Angaraka Ashtottara Shatanamavali in Telugu

Angaraka Ashtottara Shatanamavali

|| అంగారక గ్రహాష్టోత్తర శతనామావళి ||

.

ఓం మహీసుతాయ నమః |  ఓం మహాభాగాయ నమః |
ఓం మంగళాయ నమః |  ఓం మంగళప్రదాయ నమః |
ఓం మహావీరాయ నమః | ఓం మహాశూరాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః | ఓం మహారౌద్రాయ నమః |
ఓం మహాభద్రాయ నమః | ఓం మాననీయాయ నమః || ౧౦ ||
ఓం దయాకరాయ నమః |  ఓం మానదాయ నమః |
ఓం అమర్షణాయ నమః  |   ఓం క్రూరాయ నమః |
ఓం తాపపాపవివర్జితాయ నమః | ఓం సుప్రతీపాయ నమః  |
ఓం సుతామ్రాక్షాయ నమః  | ఓం సుబ్రహ్మణ్యాయ నమః  |
ఓం సుఖప్రదాయ నమః | ఓం వక్రస్తంభాదిగమనాయ నమః || ౨౦ ||
ఓం వరేణ్యాయ నమః  |  ఓం వరదాయ నమః  |
ఓం సుఖినే నమః   |  ఓం వీరభద్రాయ నమః  |
ఓం విరూపాక్షాయ నమః  |  ఓం విదూరస్థాయ నమః  |
ఓం విభావసవే నమః  |  ఓం నక్షత్ర చక్ర సంచారిణే నమః  |
ఓం క్షత్రపాయ నమః  |  ఓం క్షాత్రవర్జితాయ నమః  || ౩౦ ||
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః  | ఓం క్షమాయుక్తాయ నమః  |
ఓం విచక్షణాయ నమః  |  ఓం అక్షీణ ఫలదాయ నమః  |
ఓం చక్షుర్గోచరాయ నమః  | ఓం శుభలక్షణాయ నమః  |
ఓం వీతరాగాయ నమః  | ఓం వీతభయాయ నమః  |
ఓం విజ్వరాయ నమః  | ఓం విశ్వకారణాయ నమః  || ౪౦ ||
ఓం నక్షత్రరాశిసంచారాయ నమః | ఓం నానాభయనికృంతనాయ నమః |
ఓం కమనీయాయ నమః  | ఓం దయాసారాయ నమః  |
ఓం కనత్కనకభూషణాయ నమః  | ఓం భయఘ్నాయ నమః  |
ఓం భవ్యఫలదాయ నమః | ఓం భక్తాభయవరప్రదాయ నమః |
ఓం శత్రుహంత్రే నమః  |  ఓం శమోపేతాయ నమః  || ౫౦ ||
ఓం శరణాగతపోషణాయ నమః | ఓం సాహసాయ నమః |
ఓం సద్గుణాధ్యక్షాయ నమః  |  ఓం సాధవే నమః  |
ఓం సమరదుర్జయాయ నమః  |  ఓం దుష్టదూరాయ నమః  |
ఓం శిష్టపూజ్యాయ నమః | ఓం సర్వకష్టనివారకాయ నమః  |
ఓం దుఃఖభంజనాయ నమః  |  ఓం దుర్ధరాయ నమః  || ౬౦ ||
ఓం హరయే నమః  |  ఓం దుఃస్వప్నహంత్రే నమః  |
ఓం దుర్ధర్షాయ నమః | ఓం దుష్టగర్వవిమోచకాయ నమః |
ఓం భారద్వాజకులోద్భవాయ నమః | ఓం భూసుతాయ నమః |
ఓం భవ్యభూషణాయ నమః  |  ఓం రక్తాంబరాయ నమః  |
ఓం రక్తవపుషే నమః | ఓం భక్తపాలనతత్పరాయ నమః  || ౭౦ ||
ఓం చతుర్భుజాయ నమః  |  ఓం గదాధారిణే నమః  |
ఓం మేషవాహనాయ నమః  |  ఓం మితాశనాయ నమః  |
ఓం శక్తిశూలధరాయ నమః  |  ఓం శక్తాయ నమః  |
ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః  |  ఓం తార్కికాయ నమః  |
ఓం తామసాధారాయ నమః  |  ఓం తపస్వినే నమః  || ౮౦ ||
ఓం తామ్రలోచనాయ నమః | ఓం తప్తకాంచనసంకాశాయ నమః  |
ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః | ఓం గోత్రాధిదేవతాయ నమః |
ఓం గోమధ్యచరాయ నమః | ఓం గుణవిభూషణాయ నమః |
ఓం అసృజే నమః  |  ఓం అంగారకాయ నమః  |
ఓం అవంతీదేశాధీశాయ నమః | ఓం జనార్దనాయ నమః || ౯౦ ||
ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః | ఓం యౌవనాయ నమః |
ఓం యామ్యదిగ్ముఖాయ నమః | ఓం త్రికోణమండలగతాయ నమః |
ఓం త్రిదశాధిప్రసన్నుతాయ నమః | ఓం శుచయే నమః  |
ఓం శుచికరాయ నమః  |  ఓం శూరాయ నమః  |
ఓం శుచివశ్యాయ నమః  |  ఓం శుభావహాయ నమః  || ౧౦౦ ||
ఓం మేషవృష్చికరాశీశాయ నమః  | ఓం మేధావినే నమః  |
ఓం మితభాషిణే నమః  |  ఓం సుఖప్రదాయ నమః  |
ఓం సురూపాక్షాయ నమః | ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః |
ఓం శ్రీమతే నమః  |  ఓం అంగారకాయ నమః  || ౧౦౮ ||

|| ఇతి అంగారకాష్టోతర శతనామావళి స్తోత్రం సంపూర్ణమ్‌ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: