Panchamukhi Hanuman Mantra in Telugu

. శ్రీ పంచముఖి హనుమాన్ మంత్ర . ఓం నమో భగవతే పంచనదనాయ మహాభీమ పరాక్రమాయ సకల శత్రు సంహారణాయ స్వాహా | ఓం నమో భగవతే పంచవదనాయ మహాబల ప్రచండాయ సకల బ్రహ్మాండ నాశకాయ సకలభూత-ప్రేత-పిశాచ-శాకినీ-డాకినీ-యక్షిణీ పూతనా మహామారీ సకల విఘ్న నివారణాయ స్వాహా ||...